సహజ యోగ ధ్యానం 7 వారాల మార్గదర్శక కోర్సు

Online event
Multiple dates
Overview

Online లో జరగనున్న ప్రత్యేక ధ్యాన శిక్షణ

Sahaja Yoga Meditation
7 Weeks guided meditation

సహజ యోగ ధ్యానం
7 వారాల మార్గదర్శక కోర్సు

Meditation times:

Saturday 7AM to 8AM EST – శనివారం 7AM to 8AM EST

Sunday 7AM to 8AM EST ఆదివారం 7AM to 8AM EST

Discover your Inner Power

Just 5-10 minutes of daily meditation can bring tremendous positive changes in life including stress relief, peace of mind, and overall sense of well-being and better health in general.Sahaja Yoga Meditation allows you to achieve the state of thoughtless awareness, a state in which your mind is calmed and gradually emptied of distractions and stressful thoughts.

మీ అంతరంగంలో శాంతిని కనుగొనండిరోజువారీ కేవలం 5–10 నిమిషాల ధ్యానం మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుందిఒత్తిడి తగ్గుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది మరియు మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహజ యోగ ధ్యానం ద్వారా మీరు "నిరాలోచన స్థితి"ని పొందగలరుమనసు శాంతించి, అనవసర ఆలోచనలు తొలగిపోతాయి.

Benefits of Sahaja Yoga Meditation సహజ యోగ ప్రయోజనాలు

🧘 Reduce stress, anxiety and fear ఒత్తిడి, ఆందోళన మరియు భయం తగ్గుతాయి

💡Improve creativity and grasping power సృజనాత్మకత మరియు గ్రహణశక్తి పెరుగుతాయి

🌿Builds up self-confidence, self-dignity and development ఆత్మవిశ్వాసం మరియు స్వాభిమానం వృద్ధి పొందుతాయి

☮️Peaceful and calm state of mind ప్రశాంతమైన మనసు మరియు సుఖమైన జీవనం

🌱Provides natural cure from various addictions వ్యసనాల నుండి సహజంగా బయటపడే శక్తి

❤️Improves overall health in general సమగ్ర శారీరక ఆరోగ్యంలో మెరుగుదల

ALWAYS FREE - ఉచితం

మా తరగతులు ఎల్లప్పుడూ ఉచితం! ఎలాంటి రుసుము లేదు · నమోదు చేసుకోవడం తప్పనిసరి కాదు · అందరికీ స్వాగతం

7 Week Course 7 వారాల అభ్యాస ప్రణాళిక

1st Week 1వారం

Introduction & Guided Meditation - Self-Realization: పరిచయం & సాక్షాత్కారం

సహజ యోగ పరిచయం మరియు మొదటి ధ్యాన అనుభవం — Self-Realization

2nd Week - 2వారం

7 Energy Centers and 3 Channels 7 చక్రాలు మరియు 3 నాడులు

మన శరీరంలోని చక్రాలు మరియు 3 ప్రధాన నాడుల గురించి అవగాహన

3rd week - 3వారం

How to meditation at home by balancing channels ఇంట్లో ధ్యానం ఎలా చేయాలి మరియు నాడులు

రోజువారీ ధ్యానం, అంతర్గత సమతుల్యతను ఎలా సాధించాలో నేర్చుకోవడం మరియు ఎడమ కుడి నాడులను సమతుల్యపరచడం

4th week 4వారం

How to stay in the present మనసును వర్తమానంలో నిలపడం

శాంతి మరియు సంతృప్తితో ప్రస్తుత క్షణంలో జీవించడం

5th week 5వారం

How to open our heart హృదయాన్ని తెరవడం

మంచి సంభాషణ, సమాజంతో ఐక్యత మరియు గుండె విప్పడం

6th week 6వారం

How to utilize the power of forgiveness క్షమాపణ శక్తి

క్షమించడం ద్వారా మనసు తేలిక అవుతుంది — అంతర శాంతి లభిస్తుంది

7th week 7వారం

Footsoaking and other clearances పాద ఉపచారం మరియు సమీక్ష

Foot Soaking పరిచయం, ఇతర శక్తి కేంద్రాల సమతుల్యత మరియు కోర్సు ముగింపు

Good to know

Highlights

  • Online

Location

Online event

Organized by
S
Sahaja Yoaga Meditation Telugu
Followers--
Events--
Hosting--
Report this event